తెలంగాణలో ఫస్ట్ టైం.. వడగాల్పులపై రెడ్ అలర్ట్.. ఈ ఐదు జిల్లాల వాళ్లు బీ కేర్ ఫుల్

వాతావరణ శాఖ ముఖ్యమైన సూచన చేసింది. ప్రజలెవ్వరూ మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు.