రాత్రి భోజనానికి తిరిగొస్తానంటూ వెళ్లి అనంత లోకాలకు.. న్యూజిలాండ్‌లో శవమైన భారతీయుడు

విదేశాల్లో స్థిరపడి.. ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ భారతీయ కుటుంబంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రోజులాగే ఉద్యోగ నిమిత్తం వెళ్లిన ఆ భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏడాదిన్న వయసున్న బిడ్డతో ఇంట్లో ఉన్న భార్యకు.. అర్ధరాత్రి దాటాక పోలీసులు ఈ విషయాన్ని తెలిపారు. ఒక్కసారిగా భర్త చనిపోయాడన్న వార్త చెవిన పడడంతో.. ఆమెకు షాక్‌కు గురైంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే.. తన బిడ్డను చూసుకుంది. ఈ విషాధ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.