తానే ఏసుక్రీస్తునని నమ్ముతూ.. ఏళ్ల తరబడి వైట్‌హౌస్ చుట్టూ తిరిగి.. శనివారం దాడి చేసిన నసీర్ బెస్ట్!

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్‌పై సాయుధ దుండగుడు నసీర్ బెస్ట్ జరిపిన కాల్పులు.. ఆ తర్వాత బలగాల ఎదురుకాల్పుల్లో అతడు హతమవడటం సంచలనంగా మారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనంలో ఉన్న సమయంలోనే ఈ దాడి జరగడంతో.. దీని వెనుక రాజకీయ కుట్రలపై ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది. ఈక్రమంలోనే నిందితుడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆపూర్తి వివరాలు మీకోసం.