వింబుల్డన్‌కు అల్కరాజ్ దూరం.. .. ఫిట్నెస్ లేదు.. తప్పుకున్నాడు
లండన్: స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్.. వింబుల్డన్ నుంచి తప్పుకున్నాడు. గత కొంతకాలంగా వేధిస్తున్న కుడి మణికట్టు గాయం పూర్తిగా తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.