యుద్ధంపై విభేదాలు, భర్త అనారోగ్యం.. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ నిష్క్రమణ వెనుక అసలేం జరిగింది?

యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయం వెనుక గల వ్యక్తిగత కారణాలు, వైట్ హౌస్ వివరణ, రాజీనామాకి దారితీసిన రాజకీయ పరిస్థితులేంటో చూద్దాం..