మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు.. పవన్‌ ఘాటు కామెంట్స్

జనసేన సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమిత్ షాతో జరిగిన భేటీపై వస్తున్న ప్రచారాన్ని ఖండించిన పవన్.. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆ సమావేశం జరిగిందన్నారు. పార్టీపై, తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. “మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు” అని హెచ్చరించారు.