విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ ఫేజ్-2 వెబ్ ఆప్షన్లకు మిగిలింది ఒక్కరోజే! సీటు సాధించాలంటే ఇలా చేయండి

TG DOST Phase 2 Web Options Last Date 2026 : తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అలర్ట్. ఎందుకంటే తెలంగాణ దోస్త్ రెండో ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 25తో ముగిసింది. మే 26తో వెబ్ఆప్షన్స్ కూడా ముగుస్తాయి.