రైతు డిస్కమ్‌తో రైతాంగానికి నష్టం!..లైసెన్స్ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటది: నిరంజన్‌రెడ్డి

రైతు డిస్కమ్ వల్ల రాష్ట్ర రైతాంగానికి ఎంతో నష్టమని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ లీడర్ ఎస్. నిరంజన్ రెడ్డి అన్నారు. మూడో డిస్కమ్‌కు లైసెన్స్ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటదని ఆయన చెప్పారు