తెలంగాణకు తొలిసారి రెడ్ అలర్ట్... మరో 4 రోజులు ఇదే పరిస్థితి.. పలు జిల్లాల్లో అతి తీవ్రమైన వడగాల్పులు,

తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండే ఎండలు ఓవైపు.. ఉక్కపోతతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 9 గంటలకే బయటకు రావడానికే జనం భయపడుతున్నారు. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ఐఎండీ