నార్సింగి పోలీసుల అదుపులో స్పీడ్ డ్రైవర్... ORR పై 200 కిలోమీటర్ల స్పీడుతో కారు నడిపింది ఇతడే..
ఔటర్ రింగ్ రోడ్డుపై అత్యంత ప్రమాదకరంగా 200 కిలోమీటర్లకు పైగా స్పీడుతో కారు నడిపి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు నసింగి పోలీసులు. నార్సింగి టోల్