Karthi30: బర్త్‌డే ట్రీట్ అదిరింది.. కార్తి-కళ్యాణ్ శంకర్ మూవీపై క్రేజీ అప్డేట్

తమిళ స్టార్ హీరో కార్తి ఇవాళ (మే25, 2026న) 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్తి నటిస్తున్న తెలుగు సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా ఈవెంట్ ఘనంగా జరిగింది.