మరీ ఇంతలా దిగజారారు ఏంట్రా: అమ్మాయిలనే కాదు గోడమీద బొమ్మల్నీ కూడ వదలటం లేదుగా: హీరోయిన్ సీరియస్

'ట్యూబ్ ఇండియన్' అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు యువకులు స్విమ్మింగ్ పూల్ గోడపై ఉన్న మహిళా చిత్రంతో అసభ్యంగా ప్రవర్తించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. తాజాగా ఈ వీడియోని బాలీవుడ్ విలక్షణ నటి భూమి పెడ్నేకర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఎప్పటికప్పుడ