ఎండకు ఏం తినాలనిపించదు... తినకపోతే నీరసం.. అలసట.. వేధిస్తాయి.. తిన్నా.. తినకపోయినా చిరాకు మాత్రం కామన్.. ఇలాంటి సమయాల్లో అలసంద వడలు తింటే క్షణాల వ్యవధిలోనే చిరాకు అలసట పోతాయి. అంతే కాదు బాడీని చాలా కూల్ గా ఉంచుతాయి. సమ్మర్ సీజన్ లో బ్రేక్ ఫాస్ట్ లో తింటే రోజంతా హాయిగా.. నీరసం అలసట లేకుండా ఉంటారు