Ram Charan: ఈవెంట్‌లో తడబడ్డ రామ్ చరణ్.. ‘మానవ తప్పిదం’ అంటూ బుమ్రాకు క్షమాపణలు..

‘పెద్ది’ భోపాల్‌ మ్యూజికల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే, ఈ ఈవెంట్‌లో హీరో రామ్ చరణ్ మాట్లాడేటప్పుడు తడబడ్డాడు. ఈ కార్యక్రమంలో క్రికెటర్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటూ హోస్ట్‌ ర్యాపిడ్‌ఫైర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్ తన మాటల్లో ఒక్కో క్రికెటర్పై తన అభిప్రాయాన్ని షార్ట్ కట్లో చెప్పుకొచ్చాడు. సచిన