ప్రభుత్వానికి సొంత ఓటీటీ ఉండాలి: టికెట్ల రేట్లు కూడా పెంచాలంటూ CM విజయ్కు సేతుపతి రిక్వెస్ట్‌

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇటీవల ఒక ప్రైవేట్ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొని తమిళనాడు సీఎం విజయ్‌ను ఉద్దేశించి కీలక విజ్ఞప్తులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని ఆయన కోరారు. చిన్న, మధ్యతరహా సినిమాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.