Rukmini Vasanth: వైరల్ బికినీ ఫోటోలపై రుక్మిణి వసంత్ సీరియస్.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు!

ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. సెలబ్రిటీల పాలిట శాపంగా మారుతోంది. లేటెస్ట్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ డీప్‌ఫేక్ మాయాజాలానికి బలయ్యారు. ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తుంది.