కర్ణాటకలో నాయకత్వ మార్పు? ఢిల్లీ నుంచి సిద్ధరామయ్యకు పిలుపు

ఇటీవల నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికలు ముగియడంతో కర్ణాటక కాంగ్రెస్‌లోని నాయకత్వ పోరు, మరోసారి అంతర్గత చర్చల్లోకి వచ్చింది.గత ఏడాది నవంబరులో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి కారణమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం బ్రేక్‌ఫాస్ట్ భేటీలతో సంక్షోభాన్ని తాత్కాలికంగా నివారించగలిగింది. కానీ, ప్రస్తుతం పరిస్థితి మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను హస్తినకు రావాలని సమాచారం ఇవ్వడంతో ఆయన అనుచరులను వెంటేసుకుని పయనమయ్యారు.