Sonam Wangchuk: "నేపాల్‌లో జరిగినట్లే భారత్‌లో కూడా".. ‘కాక్‌రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్‌చుక్ హెచ్చరిక

Sonam Wangchuk: ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనిపై ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా ప్రజలలో ఒక చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే, ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ శనివారం తనను తాను ‘‘గౌరవ బొద్ధింక’’గా అభివర్ణించుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి తన మద్దతు ప్రకటించారు. ఇది యువతలో భావప్రకటనా స్వేచ్ఛను సూచిస్తుందని, అణిచివేయకుండా వారి అసంతృప్తిని వినాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యో్గం, పరీక్ష పత్రాల లీకులు, జవాబుదారీతనం వంటి సమస్యలపై […]

Sonam Wangchuk: