కటౌట్ పెట్టుకుని విజయ్ ఈజీగా సీఎం అయ్యాడు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు, అక్కడ రాజకీయాలతో పాటు తనపై ప్రత్యర్థులు చేస్తోన్న విమర్శలకు పవన్ స్పందించారు.