పార్లమెంట్‌లోకి టీవీకే ఎంట్రీకి సిద్ధం.. విజయ్‌ పార్టీకి లక్కీ ఛాన్స్

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు రాజ్యసభ సభ్యలు పదవీకాలం తర్వలోనే ముగుస్తోంది. దీంతో ఖాళీ అయ్యే స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహణకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఇక, తమిళనాడులో సీవీ షణ్ముగం రాజీనామాతో అక్కడ ఉప-ఎన్నిక జరుగుతోంది. ఆయన పదవీకాలం రెండేళ్లు ఉండగానే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది.