నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం..హైవేపై ఒకదానికొకటి ఢీకొన్న ఏడు కార్లు, లారీ

ఈ ఘోర ప్రమాదంలో పలు కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద తీవ్రత భారీగా ఉన్నప్పటికీ.. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు