బీజేపీలో చేరిన కొద్దిరోజులకే రాఘవ్ చద్దాకు కీలక పదవి.. రాజ్యసభ పిటిషన్ల కమిటీ ఛైర్మన్‌గా నియామకం

ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రముఖ యువ నేత, ఎంపీ రాఘవ్ చద్దాకు పార్లమెంటులో కీలక పదవి దక్కింది. రాజ్యసభలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన పిటిషన్ల కమిటీ ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరో తొమ్మిది మంది ఎంపీలకు కూడా ఈ ప్యానెల్‌లో స్థానం దక్కింది. మరి ఆ 9 మంది ఎంపీలు ఎవరో మనం ఇప్పుడు తెలుకుందామా.