రైలును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి!

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగింది. క్వెట్టా- చమన్ గేట్ సమీపంలో ఓ ప్యాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది.