మొన్న ప్రమాణస్వీకారానికి.. నేడు సెక్రటేరియట్‌కు.. టీవీకేలోకి స్టాలిన్ సోదరుడి కుమార్తె?

తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిన డీఎంకే పార్టీకి మరో షాక్ తగలబోతోందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఆయన సోదరుడు అళగిరి కుమార్తె.. అధికార టీవీకే పార్టీలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. ఆమె విజయ్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం, టీవీకే ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం వంటి పరిణామాలు మరింత బలాన్నిచ్చాయి. ఈ క్రమంలో కయల్‌విళి మరోసారి వార్తల్లో నిలిచారు. శుక్రవారం ఆమె తమిళనాడు సెక్రెటేరియట్‌కు వెళ్లి పలువురు మంత్రులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.