గుడ్లను కాపాడేందుకు నెలన్నర పాటు గూడు నుంచి కదలదు.. అరుదైన సర్పం..

భయంకరమైన కింగ్ కోబ్రాలు జీవ సమతౌల్యానికి అత్యంత కీలకమని ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ తెలుపుతోంది. మనుషులను తప్పించుకోవడానికి ఇవి ప్రయత్నిస్తాయని, ఇతర విష సర్పాలను నియంత్రిస్తూ ప్రకృతికి మేలు చేస్తాయని వారు వివరిస్తున్నారు. వీటిని రక్షించడం మనందరి బాధ్యత. ..