చరిత్రకు సజీవ సాక్ష్యం.. 375 ఏళ్ల డచ్ భవన ప్రస్థానం.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

ఏలూరు: భారతదేశాన్ని పాలించిన రాజులు, నవాబులు, మరియు విదేశీ వర్తకులు తమ పాలనకు గుర్తుగా ఎన్నో కోటలు, కట్టడాలను నిర్మించారు. వందల సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ చెక్కుచెదరకుండా నిలిచిన ఈ చారిత్రాత్మక కట్టడాల ద్వారానే.. అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలను, నిర్మాణ నైపుణ్యాలను నేటి తరం వారు తెలుసుకోగలుగుతున్నారు. ఈ కోవలోకే వస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలోని ప్రముఖ ‘శ్రీ యర్రమిల్లి నారాయణ మూర్తి (వై.ఎన్.) కళాశాల’ ప్రాంగణంలో ఉన్న పురాతన పరిపాలనా భవనం. మూడు శతాబ్దాలకు పైగా చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ భవనం.. నాటి విదేశీ వాణిజ్యానికి, నేటి విద్యా ప్రగతికి వారధిగా నిలుస్తోంది.
డచ్ కాలం నాటి వాచ్ టవర్.. బ్రిటీష్ వారి కార్యాలయం