‘చంద్రబాబు అపాయింట్‌మెంట్ దొరుకుతుంది.. కానీ పవన్ కళ్యాణ్‌ది దొరకదు’: కాపు నేత దాసరి రాము సంచలన వ్యాఖ్యలు

‘పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి మాటా నమ్మాం. ప్రస్తుతం జనసేన కార్యకర్తకు బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. ఎన్నికల ముందు నుంచి టీడీపీతో కలిసి వెళ్తున్నా అని చెప్పారు, కానీ వాళ్లు ఆ మాట చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 15 ఏళ్లు టీడీపీతో కలిసి నడుస్తాం, ఊడిగం చేస్తామని పవన్ కళ్యాణ్ పదే పదే ఎందుకు చెబుతున్నారు. మీతోపాటు కూటమిలో ఉన్న బీజేపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి ఎప్పుడైనా చెప్పిందా?’ అని రాము ప్రశ్నించారు.