సింగరేణి స్థలాలను ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

సింగ రేణి స్థలాలలో అక్రమంగా మసీదు, చర్చిలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శని వారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు.