నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్కులో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. పార్కు లోపల కిందపడిన చెట్ల ఆకులు, ఇతర వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ శానిటేషన్ సిబ్బంది ఒకచోట కుప్పగా వేయగా.. ప్రమాదవశాత్తు ఆ చెత్తకుప్పకు నిప్పు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి.