ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిందే.. అప్పటి వరకు ‘పేపర్ లీక్’పై పోరాడుతం: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.