అమోయ్‌కుమార్‌‌కు మళ్లీ ఈడీ పిలుపు..మే 25న విచారణకు హాజరుకావాలని ఆదేశం

భూదాన్‌ భూముల అక్రమ బదలాయింపు, మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌‌ ఐఏఎస్‌ అమోయోకుమార్‌‌ను మరోసారి విచారించేందుకు రెడీ అయింది.