మే 25 నుంచి మహిళా వారోత్సవాలు ..సీఎం చేతులమీదుగా సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభిస్తాం

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు మహిళా వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.