సరస్వతి అంత్య పుష్కరాలకు టూరిజం స్పెష‌‌ల్ ప్యాకేజీ

భూపాల‌‌ప‌‌ల్లి జ‌‌య‌‌శంక‌‌ర్ జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం శుక్రవారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ రవాణా, భోజన వసతులతో కూడిన ప్యాకేజీని రూపొందించింది.