ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా భవనం కూల్చివేసిన ముగ్గురు అధికారులకు ఊరట.. వారిపై సస్పెన్షన్‌ రద్దు చేసిన ప్రభుత్వం

Vizag Three Govt Officials Suspension Revoked: గత ప్రభుత్వ హయాంలో పల్లా శ్రీనివాసరావుకు సంబంధించిన భవనాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లా ఫిర్యాదుతో అధికారులపై విచారణ చేసి ముగ్గుర్ని సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురు వెంటనే హైకోర్టును ఆశ్రయించగా.. సస్పెన్షన్ అంశంలో ఊరట దక్కింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ ముగ్గురు టౌన్ ప్లానింగ్ అధికారుల సస్పెన్షన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.