జపనీస్ ఫిట్ అండ్ ఫైన్ సీక్రెట్.. అందం.. ఆరోగ్య రహస్యం ఇదే..!

జపనీస్​ చాలా అందంగా నాజుగ్గా ఉంటారు. అరవై వారు కూడా ఇరవై వాళ్ల మాదిరిగానే ఉంటారు. అందుకే వాళ్ల అందాన్ని చూస్తే కడుపులో మంట వస్తుంది. వాళ్ల ఫిట్‌నెస్ సీక్రెట్ ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. జపనీస్​ అందంగా ఉండేందుకు కచ్చితంగా ఆహార నియమాలను పాటిస్తారు. వారు ఎలాంటి నియమాలు పాటిస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..