లేపాక్షి ఉద్యోగులకు బోనాంజా.. 10 శాతానికిపైగా వేతనాల పెంపు

లేపాక్షి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు జీతాలు పెంచాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది.