డేరా బాబాకు మళ్లీ పెరోల్.. తొమ్మిదేళ్లలో 436 రోజులు బయటే

మైనర్ బాలికల అత్యాచారం కేసు దోషి డేరా బాబాకు మరోసారి 30 రోజుల పెరోల్ లభించింది. విమర్శలు వచ్చినా ఆయనకు వరుసగా పెరోల్ లభిస్తుండటం హాట్ టాపిక్‍గా మారింది.