సిటిజన్ సర్వీసెస్‌లో నో డిలే.. 'బిజినెస్ రూల్స్' మార్చడానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సేవలలో జరుగుతున్న జాప్యంపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవల వేగవంతానికి 'బిజినెస్ రూల్స్' మార్చాలని అధికారులను ఆదేశించారు.