రాజీవ్ గాంధీ నన్ను సీఎంను చేస్తానన్నారు: వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
దేశ మాజీ ప్రదాని దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతె రోహిత్ ఆధ్వర్యంలో రక్త దాన...