బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. బుల్డోజర్లతో సైనిక స్థావరం కూల్చివేత!

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఉగ్రవాదులు బరితెగించారు. నిర్మాణంలో ఉన్న ఒక ఉమ్మడి భద్రతా దళాల స్థావరాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనతో రాజధాని ఢాకాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మే 31న బంగ్లాదేశ్ హోం మంత్రి సలాహుద్దీన్ ఈ సరికొత్త స్థావరాన్ని ప్రారంభించాల్సి ఉంది.