శ్రేయస్ సూపర్ సెంచరీ.. లక్నోపై పంజాబ్ ఘన విజయం.. ప్లేఆఫ్స్పైనే టెన్షన్ గురూ!

PBKS vs LSG: ఐపీఎల్ 2026 (IPL 2026) లో లీగ్ దశ క్లైమాక్స్‌కు చేరిన వేళ ప్లేఆఫ్స్ (Playoffs) రేసు రసవత్తరంగా మారింది. ఖచ్చితంగా గెలవాల్సిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో లక్నో సూపర్ జాయింట్స్ (LSG) పై పంజాబ్ కింగ్స్ (PBKS) 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.