లక్నో మ్యాచ్‌లో ఘోరం.. చీర్‌లీడర్లపై ప్రేక్షకుల అసభ్య ప్రవర్తన.. రంగంలోకి దిగిన పోలీసులు

Cheerleaders: లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం (2026, మే23న) పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ (LSG) మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఒక చేదు సంఘటన వెలుగు చూసింది.