టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కేకేఆర్.. ఢిల్లీకి లాస్ట్ ఛాన్స్

ఐపీఎల్ (IPL 2026) ప్లేఆఫ్స్ రేసులో అత్యంత కీలకమైన చివరి లీగ్ మ్యాచ్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ సిద్ధమైంది. ఈ మ్యాచ్ ఫలితం పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల ప్లేఆఫ్స్ భవిష్యత్తును తేల్చనుంది.