మానకొండూరులో ఒకే రోజు రెండు అగ్నిప్రమాదాలు... అగ్నికి ఆహుతైన పశువులు..

మానకొండూరులో ఒకే రోజు రెండు అగ్నిప్రమాదాలు జరిగాయి. ఆదివారం ( మే 24 ) మానకొండూరులోని తిమ్మాపూర్ మండలం  ముంజంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో పశువులు అగ్నికి ఆహుతయ్యాయి