Kohli vs Head: కోహ్లీ, హెడ్ల మధ్య పెద్ద యుద్ధమే జరిగిందిగా.. అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదా..!
మ్యాచ్ మధ్యలో స్టార్ ప్లేయర్స్ కోహ్లీ, హెడ్ మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే నడిచింది. మాటల యుద్ధం చివరికి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేని పరిస్థితులకు దారితీసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం