TG POLYCET ఫలితాలు విడుదల.. ఈసారి కూడా అమ్మాయిలదే పైచేయి

ఈ ఏడాది పాలిసెట్ పరీక్ష కోసం మొత్తం 1,06,439 మంది దరఖాస్తు చేసుకోగా.. 98,029 మంది పరీక్షకు హాజరయ్యారు.వీరిలో 81,307 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు