ఇవాళ ( మే 25 ) తొలి విడత పద్మ అవార్డులు.. తెలంగాణ నుంచి అందుకోనున్నది వీళ్లే..
న్యూఢిల్లీ, వెలుగు: తొలి విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం రాష్ట్రపతి భవన్లో అందజేయనున్నారు. ఈ ఏడాది కేంద్రం 131 మందికి అవార్డులను ప్రకటించింది. వీరిలో ఐదుగురు పద్మ విభూషణ్