రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా వరి కుప్పలపైనే రైతులు చనిపోతున్నారని, ఆ ఘటనలు చూస్తుంటే బాధనిపిస్తుందని పేర్కొన్నారు.