మంచిర్యాల జిల్లాలో సీఎం, మంత్రి, ఎంపీ ఫోటోలకు క్షీరాభిషేకాలు

రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికులకు కనీస వేతనాలు పెంచిన ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి, కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటోలకు కాంగ్రెస్ నేతలు, మున్సిపల్ కార్మికులు వేర్వేరుగా క్షీరాభిషేకాలు చేశారు.