సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి దామోదర రాజనర్సింహ
‘సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారిత, సామాజిక భద్రతకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. సంగారెడ్డి జిల్లా కందిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.